Preview
Link Preview
చాంపియన్స్ ట్రోఫీ- న్యూజిలాండ్ పై 87పరుగుల ఆధిక్యంతో ఇంగ్లాండ్ విజయం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్, ఇంగ్లాడ్ జట్ల మధ్య కార్డిఫ్ వేదికగా ఈ రోజు జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పరాజయం పాలైంది. ఇంగ్లాండ్ 87 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 310 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 311పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. చివరకు 44.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన రెండు వికెట్లను పడగొట్టిన జెటిబాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Issue #1
If the author is not showing on the page, it must be removed
- chuchu
- There is no such sentences in manual
- Declined by admin
- This name is set as meta property. It's preferred to show what the user sees but it's not forbidden to display such names.
- Type of issue
- Author added their own content
- Reported
- Jun 17, 2017