Preview
Link Preview
లౌకిక విలువలు కలిగిన వ్యక్తినే రాష్ట్రపతి అభ్యర్ధిగా : సీతారాం ఏచూరి
ఢిల్లీ :పార్లమెంట్‌లో ఆజాద్ చాంబర్‌లో విపక్ష నేతల సమావేశం ముగిసింది. అనంతరం సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శ సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ....లౌకిక విలువలు కల్గిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్ధిగా... పోటీ చేయాలని గతంలోనే నిర్ణయించామన్నారు. ఈనేపధ్యంలో ప్రతిపక్షాలతో కేంద్రం చర్చలు ప్రారంభిందన్నారు. ఎవరు రాష్ట్రపతి అభ్యర్ధిగా ఉండాలో సలహాఇవ్వమని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారని తెలిపారు. కేంద్రం ప్రభుత్వ నిర్ణయం తర్వాత మరోసారి విపక్షనేతలు భేటీ అవుతారని సీతారాం ఏచూరి స్పష్టం చేశారు.

Issue #1
empty paragraphs
- Declined by admin
- Not critical
- Type of issue
- Rudimentary content not removed
- Reported
- Jun 14, 2017